ఉద్యోగాలు
|
|
సెయిల్‌లో టెక్నీషియన్ ట్రైనీ
ఉద్యోగాలు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) వివిధ విభాగాల్లో టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలచేసింది.
పోస్టు: ఆపరేటర్ కం టెక్నీషియన్ ట్రైనీ
మొత్తం ఖాళీలు: 220
విభాగాల వారీ ఖాళీలు: మెటలర్జీ-72, కెమికల్-26, సిరామిక్స్-5, మెకానికల్-62, ఎలక్ట్రికల్-30, ఇన్‌స్ట్రుమెంటేషన్-15, సివిల్-5, ఎలక్ట్రానిక్స్-5
అర్హత: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా
కోర్సుకు ఎంపికైతే: శిక్షణ వ్యవధి రెండేళ్లు. మొదటి ఏడాది నెలకు *8250, రెండో సంవత్సరం నెలకు రూ. 9350 చెల్లిస్తారు.
పోస్టు: అటెండెంట్ కం టెక్నీషియన్ ట్రైనీ
మొత్తం ఖాళీలు: 525
విభాగాల వారీ ఖాళీలు: ఫిట్టర్-126, ఎలక్ట్రీషియన్-117, వెల్డర్-85, మెషినిస్ట్-50, టర్నర్-45, ఇన్‌స్ట్రుమెంటేషన్-36, ఎలక్ట్రానిక్స్-20, రెఫ్రిజిరేషన్ అండ్ ఏసీ-6, డీజిల్ మెకానిక్-10
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతితోపాటు ఫుల్‌టైం ఐటీఐ ఉత్తీర్ణత
కోర్సుకు ఎంపికైతే: శిక్షణ వ్యవధి రెండేళ్లు. మొదటి ఏడాది నెలకు *6600, రెండో సంవత్సరం నెలకు రూ.7700 చెల్లిస్తారు.
వయోపరిమితి: పై రెండు పోస్టులకు 18-28 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు)
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. నిర్దేశిత ఫీజు చలానా రూపంలో ఎస్‌బీఐలో చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 10, 2012 వెబ్‌సైట్: www.sail.co.in
ఐఐఎస్సీలో పీహెచ్‌డీ, మాస్టర్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ (ఐఐఎస్సీ)-బెంగళూరు వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలచేసింది.
కోర్సులు:
రీసెర్చ్ ప్రోగ్రామ్స్: పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ ఇంజనీరింగ్
అర్హత: సంబంధిత విభాగంలో కనీసం ద్వితీయ శ్రేణితో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత
కోర్సు ప్రోగ్రామ్స్: ఎంఈ/ఎంటెక్, ఎం డిజైన్, ఎం మేనేజ్‌మెంట్
అర్హత: కనీసం ద్వితీయ శ్రేణితో సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత
కోర్సు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్
అర్హత: సంబంధిత విభాగంలో కనీసం ప్రథమశ్రేణితో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
కోర్సు: ఎక్స్‌టర్నల్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్స్ (పీహెచ్‌డీ)
అర్హత: ఏదైనా సంస్థల్లో పనిచేస్తున్నవారే ఈ కోర్సుకు అర్హులు
ఎంపిక విధానం: నెట్-జేఆర్‌ఎఫ్ స్కోర్ లేదా గేట్ స్కోర్ లేదా ఐఐఎస్సీ ప్రవేశ పరీక్ష ద్వారా
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 600; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 300 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
దరఖాస్తుల ప్రింట్‌అవుట్‌ల స్వీకరణకు చివరి తేదీ: మార్చి 26, 2012
పరీక్ష తేదీ: ఏప్రిల్ 29, 2012
వెబ్‌సైట్: www.iisc.ernet.in